ETV Bharat / state

'లోకోపైలట్​ ఆరోగ్యం విషమం... వెంటిలేటర్​పై చికిత్స'

కాచిగూడ రైలు ప్రమాదంలో గాయపడిన లోకో పైలట్​ చంద్రశేఖర్​ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని కేర్​ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతను వెంటిలేటర్​పై చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.

'లోకోపైలెట్​ ఆరోగ్యం విషమం... వెంటిలేటర్​పై చికిత్స'
author img

By

Published : Nov 12, 2019, 3:03 PM IST

Updated : Nov 12, 2019, 5:02 PM IST

హైదరాబాద్​ కాచిగూడ రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లోకో పైలట్​ చంద్రశేఖర్​ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని కేర్​ ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం అతనికి వెంటిలేటర్​పై చికిత్స అందిస్తున్నామని తెలిపారు. శేఖర్​తో పాటు గాయపడిన మరో ఐదుగురు ప్రయాణికులకు చికిత్స కొనసాగుతోందంటున్న కేర్​ ఆసుపత్రి మెడికల్​ సూపరిండెంట్ సుష్మతో ఈటీవీ భారత్​ ప్రతినిధి శ్రీనివాస్​ ముఖాముఖి.

'లోకోపైలట్​ ఆరోగ్యం విషమం... వెంటిలేటర్​పై చికిత్స'

ఇవీ చూడండి: మోయతుమ్మెద వాగులో మునిగి ముగ్గురు మృతి

TG_HYD_30_12_DOCTORS_ON_TRAIN_ACCIDENT_INJURIES_PKG_3066407 రిపోర్టర్ కె శ్రీనివాస్ note: feed from 3g ( )కాచిగూడా రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిని లోకో పైలెట్ చంద్ర శేఖర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని కేర్ ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం అతనికి వెంటిలేటర పై చికత్స అందిస్తున్నమని శేఖర్ తో పాటు గాయపడిన మరో ఐదుగురు ప్రయాణికులను చికిత్స కొనసాగుతోంది అంటున్న కేర్ ఆస్పత్రి మెడికల్ సూపరెండెంట్ సుష్మా తో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి.
Last Updated : Nov 12, 2019, 5:02 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.