ETV Bharat / state

Juda's Strike: అత్యవసర సేవలు బహిష్కరించిన జూడాలు - junior doctors strike continue

రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ వైద్యులు సమ్మె కొనసాగుతోంది. డిమాండ్‌లపై లిఖిత పూర్వక హామీ రాలేదని జూడాలు వెల్లడించారు. ప్రభుత్వం నుంచి హామీ రాకపోవడంతో జూడాలు సమ్మె కొనసాగిస్తున్నారు.

junior doctors conference on the continuation of the strike in telangana
JUDAs Strike: స‌మ్మె కొన‌సాగింపుపై జూడాల స‌మావేశం
author img

By

Published : May 27, 2021, 9:21 AM IST

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూనియ‌ర్ డాక్టర్లు(జూడా) చేస్తున్న స‌మ్మె కొన‌సాగుతోంది. త‌మ డిమాండ్ల‌పై లిఖిత పూర్వ‌క హామీ రానందునే స‌మ్మె కొన‌సాగిస్తున్న‌ట్లు జూడాలు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో ఉస్మానియా మెడిక‌ల్ కాలేజీలో జూడాలు స‌మావేశం కానున్నారు. సీఎం కేసీఆర్ డిమాండ్ల‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని స్ప‌ష్టం చేసిన నేప‌థ్యంలో.. నిన్న అర్ధ‌రాత్రి వ‌ర‌కూ ఉన్న‌తాధికారుల‌తో జ‌రిగిన చ‌ర్చ‌ల గురించి ఇందులో చర్చించ‌నున్నారు. ఇప్పటికే అత్య‌వ‌స‌ర సేవ‌లు సైతం బ‌హిష్క‌రించారు. .

ఇదీ చూడండి: వరుస భేటీలు.. చర్చోపచర్చలు... రాజకీయ భవిష్యత్తుపై ఈటల మథనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.