ETV Bharat / state

మెడికో గల్లా పట్టిన పోలీసు.. విజయవాడలో ఉద్రిక్తత - మెడికో గల్లా పట్టిన పోలీసు.. విజయవాడలో ఉద్రిక్తత

జూనియర్ డాక్టర్లంతా కలిసి విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. మెడికోలకు పోలీసులకు మధ్య స్వల్ప సంఘర్షణ జరిగినా పట్టు వదలని విక్రమార్కుడిలా చట్ట సవరణ జరగాలంటూ నిరసన తెలిపారు జూడాలు.

మెడికో గల్లా పట్టిన పోలీసు.. విజయవాడలో ఉద్రిక్తత
author img

By

Published : Aug 7, 2019, 4:27 PM IST

జాతీయ మెడికల్ కమిషన్​కు బిల్లుకు వ్యతిరేకంగా విజయవాడలో ప్రభుత్వ ఆస్పత్రి జూనియర్ డాక్టర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. అత్యవసర వైద్య సేవలను నిలిపివేసి ఆందోళన చేశారు. ర్యాలీగా బయలు దేరి ప్రధాన రహదారిపై బయటించారు. కొద్దిసేపు ట్రాఫీక్ జాం అయ్యింది. ట్రాఫిక్ పోలిసులు జూనియర్ డాక్టర్లతో చర్చించే సమయంలో ఇరువర్గాలకు మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. ఓ మెడికో గల్లా పట్టుకున్న పోలీసు తీరుతో.. కాస్త ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. చివరకు వాహనాదారులకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్​ను క్లియర్ చేశారు. దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులంతా గురువారం ఉదయం 6 గంటల నుంచి 9వ తేది (శుక్రవారం) ఉదయం ఆరు గంటల వరకు వైద్య సేవలను నిలిపివేస్తామని చెప్పారు. ఎన్ఎంసీ బిల్లులోని చట్ట సవరణలు తెచ్చేంత వరకూ ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చారించారు.

మెడికో గల్లా పట్టిన పోలీసు.. విజయవాడలో ఉద్రిక్తత

ఇదీ చూడండి:కేంద్ర మాజీ మంత్రి 'సుష్మా స్వరాజ్'​ అస్తమయం

Intro:గ్రామంలో చేరిన నాగావళి వరదనీరు

Body:విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం జియ్యమ్మవలస మండలం బాసంగి గ్రామంలో చేరిన నాగావళి వరదనీరు. ఎన్నో సంవత్సరాల నుండి ప్రతి ఏటా వర్షా కాలంలో నాగావళి వర్షపు నీరు వచ్చి గ్రామంలో ప్రతి వీధుల్లో నిల్వ ఉండిపోతున్న పట్టించుకోకుండా వ్యవరిస్తున్న ఆయా అధికారులు. గ్రామంలో ఉన్న పాఠశాల ఆవరణలో పూర్తిగా వరదనీరు నిండిపోయింది. గ్రామంలో సుమారు 384 ఇళ్లు ఉన్నాయి. వీటిలో గత రాత్రి కురిసిన వర్షానికి నాగావళి నుండి 15 ఇళ్ళు నీటితో నిండిపోయాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

బైట్-1(మూడెడ్ల.సింహాచలం, గ్రామస్థుడు)
బైట్-2(వరాలు, గ్రామస్తురాలు)

బైట్-2(జె.రాములమ్మ, తహశీల్దార్, జియ్యమ్మవలస మండలం)

Conclusion:బాసంగి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.