ETV Bharat / state

"డిటెంన్షన్ విధానాన్ని రద్దు చేయాలి" - రద్దు చేయాలి

అడ్వాన్స్​ సప్లమెటరీ పరీక్షలు నిర్వహించాలని, డిటెంన్షన్ విధానాన్ని రద్దు చేయాలంటూ ఈరోజు కూకట్​పల్లి జేఎన్​టీయూహెచ్ ప్రధాన ద్వారం ఎదుట విద్యార్థులు ఆందోళన నిర్వహించారు.

"డిటెంన్షన్ విధానాన్ని రద్దు చేయాలి"
author img

By

Published : Jul 17, 2019, 5:11 PM IST

డిటెంన్షన్ విధానాన్ని రద్దు చేయాలంటూ ఈరోజు కూకట్​పల్లి జేఎన్​టీయూహెచ్ ప్రధాన ద్వారం ఎదుట విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ఎన్ఎస్​యూఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో వివిధ ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు ఆందోళనలో పాల్గొన్నారు. డిటెంన్షన్ విధానం వల్ల విద్యార్థులు విద్యాసంవత్సరం కోల్పోవాల్సి వస్తుందని, ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించి వారికి న్యాయం చేయాలని విద్యార్థులు కోరారు. యూనివర్సిటీ అధికారులు స్పందించకుంటే తమ ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

"డిటెంన్షన్ విధానాన్ని రద్దు చేయాలి"

ఇదీ చూడండి : కోతుల నుంచి తప్పించుకోవడానికి ఏం చేశాడంటే?

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.