జేఎన్టీయూ ఉపకులపతిగా నియమితులైన కట్టా నర్సింహారెడ్డి ప్రగతిభవన్‌కు వెళ్లారు. మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. నరసింహారెడ్డికి సీఎం శుభాకాంక్షలు తెలిపారు. నానో సైన్స్, నానో టెక్నాలజీపై తాను రాసిన పుస్తకాన్ని నరసింహారెడ్డి కేసీఆర్‌కు అందజేశారు.
- ఇదీ చదవండి నిమిషంలోనే కరోనాను పసిగట్టే శ్వాస పరీక్ష!