హైదరాబాద్ పుస్తక ప్రదర్శన ఒక విజ్ఞాన భాండాగారమని సీబీఐ మాజీ డైరెక్టర్ లక్ష్మినారాయణ తెలిపారు. హైదరాబాద్ ఎన్టీఆర్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన 33వ జాతీయ పుస్తక ప్రదర్శనశాలను సందర్శించారు.
పుస్తక ప్రదర్శనను తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరు సందర్శించాలని, ఈ అవకాశం అరుదుగా వస్తుందని లక్ష్మీనారాయణ అన్నారు. పుస్తకాల వల్ల ప్రతి ఒక్కరికి సృజనాత్మకత పెంపొందుతుందని తెలిపారు.
ఇవీ చూడండి: మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్