ETV Bharat / state

జేసీ ప్రభాకర్​రెడ్డిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు - పోలీసుల కస్టడీలో జేసీ ప్రభాకర్‌రెడ్డి

తెదేపా నేత జేసీ ప్రభాకర్‌రెడ్డిని ఏపీలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కడప కేంద్ర కారాగారంలో రిమాండ్‌ ఖైదీగా ఉన్న ఆయనను విచారించేందుకు... 7 గంటల పాటు కస్టడీలోకి తీసుకున్నారు.

prabhakarreeddy
జేసీ ప్రభాకర్​రెడ్డిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు
author img

By

Published : Jul 17, 2020, 12:23 PM IST

తెదేపా నేత జేసీ ప్రభాకర్ రెడ్డిని... ఏపీలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. కడప కేంద్ర కారాగారంలో రిమాండు ఖైదీగా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డిని విచారించేందుకు 7 గంటల పాటు కస్టడీకి తీసుకున్నారు. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ ఆరోపణలపై ఇప్పటికే అనంతపురం ఒన్ టౌన్ పోలీసులు కేసులు నమోదు చేసి కడప కేంద్ర కారాగానికి తరలించారు. కాగా ఇవే ఆరోపణలపై కర్నూలు జిల్లా ఓర్వకల్లు పోలీస్ స్టేషన్​లోనూ కేసులు నమోదు అయ్యాయి.

ఇదీ చదవండి: గాలి ద్వారా కరోనా.. అడ్డుకోవడం ఎలా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.