ETV Bharat / state

రేపు విశాఖకు పవన్​కల్యాణ్​.. ప్రధాని మోదీతో భేటీ..! - pavan kalyan latest updates

Pawan Kalyan meets PM Modi: ప్రధాని నరేంద్ర మోదీని రేపు ఏపీలోని విశాఖపట్నంలో జనసేన అధ్యక్షుడు పవన్​ కల్యాణ్​ భేటీ కానున్నారు. ఈ మేరకు భాజపా ఓ ప్రకటన విడుదల చేసింది. ఇటివలే విశాఖలో పవన్​ కల్యాణ్​ పర్యటనలో ఉద్రిక్తతలు, ఆంధ్రప్రదేశ్​లో ప్రస్తుత నెలకొన్న రాజకీయాలకు తోడు వీరి భేటీతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Pawan Kalyan meets PM Modi
Pawan Kalyan meets PM Modi
author img

By

Published : Nov 10, 2022, 7:43 PM IST

Updated : Nov 10, 2022, 10:26 PM IST

Pawan Kalyan meets PM Modi: ఆంధ్రప్రదేశ్​లోని విశాఖపట్నంలో ప్రధాని మోదీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్​ భేటీ కానున్నారు. ఈ మేరకు భాజపా ప్రకటన విడుదల చేసింది. రేపు ప్రధాని మోదీ విశాఖలో పర్యటించనుండగా.. రాత్రి 8.30 గంటలకు పవన్​కల్యాణ్​ భేటీ అవుతారని భాజపా నేతలు ప్రకటించారు. ఈ ప్రకటనతో వీరిద్దరి భేటీపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

రేపు మధ్యాహ్నం 3 గంటలకు పవన్ కల్యాణ్.. హైదరాబాద్​ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ రానున్నారు. ఈ నెల 13వ తేదీ వరకూ రెండు రోజుల పాటు విశాఖలోనే పవన్ పర్యటిస్తారు. ప్రధాని పర్యటిస్తున్న సమయంలోనే టిడ్కో ఇళ్ల... సోషల్ ఆడిట్ అంశంపై జనసేన ప్రకటన చేయనుండటం విశేషం.

ఇవీ చదవండి:

Last Updated : Nov 10, 2022, 10:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.