ETV Bharat / state

చిత్ర నిర్మాతల నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు - IT officers checking at suresh babau home today news

IT officers checking at ramanayudu studio
author img

By

Published : Nov 20, 2019, 10:14 AM IST

Updated : Nov 20, 2019, 11:50 AM IST

07:50 November 20

సురేశ్​బాబు, నాని ఆపీసుల్లో తనిఖీలు

రామానాయుడు స్టూడియోలో ఐటీ తనిఖీలు

చిత్రనిర్మాతల నివాసాలు, కార్యాలయాల్లో ఐటీశాఖ సోదాలు చేస్తోంది. హైదరాబాద్​లోని రామానాయుడు స్టూడియోలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సురేశ్‌ ప్రొడక్షన్‌కు చెందిన మూడు సంవత్సరాల రికార్డులను పరిశీలిస్తున్నారు.  

సినీ నటుడు నాని కార్యాలయంలోనూ ఐటీశాఖ తనిఖీలు చేస్తోంది. ప్రతిరికార్డును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
Last Updated : Nov 20, 2019, 11:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.