ETV Bharat / state

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐటీ ఉద్యోగుల కీలక పాత్ర

ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐటీ అనుబంధ రంగాల్లోని ఉద్యోగుల ఓట్లు కీలక పాత్ర పోషించనున్నాయి. దాదాపు 6లక్షల మంది ఐటీ​ ఉద్యోగుల్లో 40శాతం పై చిలుకు.. రాష్ట్రానికి చెందిన వారే ఉన్నారని తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోషియేషన్​(టీటా) పేర్కొంది.

IT employees plays a key role in comming MLC elections in state
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐటీ ఉద్యోగుల కీలక పాత్ర
author img

By

Published : Mar 9, 2021, 4:28 PM IST

ఐటీ​ ఉద్యోగులు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాలని తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (టీటా) గ్లోబల్‌ ప్రెసిడెంట్ సందీప్‌ మక్తాల కోరారు. దాదాపు 6లక్షల మంది ఐటీ​ ఉద్యోగుల్లో 40శాతం పై చిలుకు రాష్ట్రానికి చెందిన వారే ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

గతేడాది లాక్‌డౌన్‌ సమయంలోనే.. టెక్కీలు తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకున్నారని సందీప్​ వివరించారు. ఎమ్మెల్సీలుగా గెలుపొందినవారు ఐటీ​ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు.

ఇదీ చదవండి: 'హెచ్​4 వీసాల జారీలో తీవ్ర జాప్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.