ఇదీ చదవండి: తాత్కాలిక ఆసుపత్రులు తక్షణావసరం
'కోలుకున్నాక రక్తం గడ్డ కట్టే అవకాశం ఉంది' - ప్రముఖ కార్డియాలజిస్ట్
కొవిడ్ ప్రభావం ఊపిరితిత్తులతో పాటు గుండెపైనా అధికంగా ఉంటుందని ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. గోపికృష్ణ తెలిపారు. చికిత్స సమయంలో, కోలుకున్న తర్వాత రక్తం గడ్డ కట్టే అవకాశం ఉందని.. దాన్ని ముందుగా గుర్తించి మందులు వాడాలని సూచించారు. స్టంట్ వేసుకున్న వారు, వాల్వ్ మార్పిడి జరిగిన వారు కరోనా చికిత్స తీసుకుంటున్నా.. అప్పటికే ఉపయోగిస్తున్న మందులను తప్పక వాడాలంటున్న గోపీ కృష్ణతో మా ప్రతినిధి శ్రీశైలం ముఖాముఖి.
కొవిడ్ అనంతరం
ఇదీ చదవండి: తాత్కాలిక ఆసుపత్రులు తక్షణావసరం