ETV Bharat / state

F2F: కరోనా థర్డ్​ వేవ్‌ వస్తే ఎలా ఎదుర్కోవాలి..? - DME Ramesh Reddy SPEECH

కరోనా మూడో వేవ్‌ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌(DME) రమేశ్‌ రెడ్డి స్పష్టం చేశారు. చిన్నపిల్లలపై ప్రభావం చూపుతుందన్న నిపుణుల హెచ్చరికలతో రాష్ట్రంలో పీడియాట్రిక్‌ విభాగాలను బలోపేతం చేసి అవసరమైన సౌకర్యాలు సమకూర్చుతున్నామని చెబుతున్నారు. లాక్‌డౌన్‌ సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో ప్రజలు వ్యక్తిగత నిబంధనలు పాటించినట్లైతే వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవచ్చని చెబుతున్న డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ రమేశ్‌రెడ్డితో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి.

Interview with Director of Medical Education Ramesh Reddy
F2F: కరోనా మూడో వేవ్‌ వస్తే పరిస్థితి ఏంటి? ఎలా ఎదుర్కోవాలి?
author img

By

Published : Jun 11, 2021, 12:08 PM IST

డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ రమేశ్‌రెడ్డితో ముఖాముఖి

డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ రమేశ్‌రెడ్డితో ముఖాముఖి

ఇదీ చూడండి: CCMB: కరోనా రాకుండా మాస్కు ఎలా ధరించాలో తెలుసా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.