ఏదైనా భరించే శక్తి గల మహిళలు కొన్ని భరించలేమంటున్నారు. తమపై జరిగే అఘాయిత్యాల వల్ల రోజుకో అవకాశం కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాన్న, అన్న, తమ్ముడు, స్నేహితుడు... ఎవర్ని నమ్మాలో తోచని పరిస్థితిల్లో అయోమయానికి గురవుతున్నారు. ప్రతి రోజు భయం గుప్పిట్లో బతుకునీడుస్తున్నారు. అసలు అమ్మాయిగా పుట్టడమే తప్పని భావిస్తోన్న నేటి తరం అతివల అంతరంగం వారి మాటల్లోనే...
మగువలు ఏం కోరుకుంటున్నారు? - అమ్మాయిలు ఏం కోరుకుంటున్నారు
మీ చెల్లెలు షాపింగ్‌కి ఎక్కువ సమయం ఎందుకు కేటాయిస్తోంది? మీ గర్ల్ ఫ్రెండ్‌కి ఎందుకు ఎక్కువ మూడ్ స్వింగ్స్ ఉంటున్నాయి? మీ భార్య ఎందుకు ఆధిపత్యం చెలాయిస్తోంది? మీ స్నేహితురాలు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటోంది? మీ ప్రేయసి కోసం మీరు గంటలు గంటలు ఎందుకు వేచి చూడాల్సి వస్తోంది? అసలు మహిళల పట్ల సమాజం ఎలా వ్యవహరిస్తోంది? ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ప్రశ్నలకు సమాధానాలు, మగువల మనోభావాలు వారి మాటల్లోనే...
మగువలు ఏం కోరుకుంటున్నారు?