గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఒకేసారి ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. ఫలితాల విడుదల కోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది.
ఇవీ చూడండి: వీరులారా... మీకు దేశం సెల్యూట్ చేస్తోంది : సీఎం కేసీఆర్