ETV Bharat / state

సికింద్రాబాద్​లో ఇంటర్​ విద్యార్థి అదృశ్యం

ఇంటర్​ విద్యార్థుల అదృశ్య ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. సికింద్రాబాద్​లోని అల్వాల్​లో ఆదిత్య అనే ఇంటర్​ విద్యార్థి అదృశ్యమయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇంటర్​ విద్యార్థి
author img

By

Published : Jun 13, 2019, 5:57 PM IST

ఇంటర్​ విద్యార్థి అదృశ్యం

సికింద్రాబాద్ అల్వాల్ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఆదిత్య అనే ఇంటర్ విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఆందోళనకు గురైన అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కళాశాలకు వెళ్లాలని ఇంట్లో ఒత్తిడి చేయడం వల్లే ఆదిత్య మనస్తాపానికి గురై వెళ్లిపోయాడని పోలీసులు తెలిపారు. స్నేహితులు, బంధువుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

ఇదీ చూడండి : మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు మృతి.. కేటీఆర్​ నివాళులు

Intro:tg_nzb_03_13_teacharlaku _ suchanalu _echina _spekar_avc12 కల్కి చెరువు పనులను పరిశీలన చేసిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం లోని కల్కి చెరువు పనులను పరిశీలన చేసిన శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ చెరువు ను 6 కోట్ల రూపాయల తో సుందర్క్ వందనంగా తీర్చుతున పనులను పరిశీలించి అధికారులకు సూచనలు ఇస్తూ ఇట్టి చెరువు సమీపంలో ఉన్న సాయిబాబా మరియు హనుమాన్ ఆలయ భక్తులకు విశ్రమ కోసం కల్కి చెరువు సమీపంలో రెండు ఎకరాల విసిర్ణం లో పార్క్ చేయుటకు అధికారులకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఆయన వెంట ఆర్ డి ఓ రాజేశ్వర్ ఉన్నారు

Body:నర్సింలు

Conclusion:9676836213
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.