ETV Bharat / state

నేడే ఇంటర్మీడియట్​ ఫలితాలు

author img

By

Published : Apr 18, 2019, 6:41 AM IST

Updated : Apr 18, 2019, 8:20 AM IST

విద్యార్థుల పరీక్షా కాలం ముగిసి సెలవుల్లో ఆనందంగా గడుపుతున్నారు. ఫలితాలు ఎప్పుడెప్పుడొస్తాయా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అందరి కన్నా ముందే పరీక్షలు రాసిన ఇంటర్​ విద్యార్థుల ఫలితాలు నేడు విడుదలవుతున్నాయి.

టెన్షన్​...టెన్షన్​...!

ఇంటర్మీడియట్ ఫలితాలు ఇవాళ సాయంత్రం 5 గంటలకు విడుదల కానున్నాయి. మొదటి, రెండో సంవత్సర పరీక్ష ఫలితాలను ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్ రెడ్డి ప్రకటించనున్నారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 16 వరకు జరిగిన పరీక్షలకు 4 లక్షల 52 వేల మంది మొదటి సంవత్సరం విద్యార్థులు... 4 లక్షల 90వేల మంది రెండో సంవత్సరం విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను ఇంటర్మీడియట్ బోర్డు, సీజీజీ వెబ్​సైట్ల ద్వారా తెలుసుకోవచ్చని బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు. టీఎస్​బీఐఈ సర్వీసెస్​ (TSBIE SERVICES) మొబైల్ యాప్ ద్వారా కూడా ఫలితాలను తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.

ఇవీ చూడండి: యాసంగి మిగిల్చింది... రైతన్నలో అసంతృప్తి...!

Last Updated : Apr 18, 2019, 8:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.