ETV Bharat / state

ఇంటర్​ మూల్యాంకనం - inter exams

ఇంటర్​ జవాబు పత్రాల మూల్యాంకనం ఈనెల ఏడో తేదీ నుంచి ప్రారంభంకానుంది. ఏప్రిల్​ రెండోవారంలో ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.

ఇంటర్​ మూల్యాంకనం
author img

By

Published : Mar 3, 2019, 10:32 AM IST

ఇంటర్​ మూల్యాంకనం
రాష్ట్రవ్యాప్తంగా 11 కేంద్రాల్లో ఇంటర్​ జవాబు పత్రాల మూల్యాంకనం ఈనెల ఏడోతేదీ నుంచి ప్రారంభం కానుంది. నాలుగు విడతల్లో ఇది జరగనుంది. మార్చి నెలాఖరుకు మూల్యాంకనం పూర్తవుతుంది. ఏప్రిల్​ రెండోవారంలో ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.

ఇవీ చదవండి:విద్యార్థిగా కొప్పుల

ఇంటర్​ మూల్యాంకనం
రాష్ట్రవ్యాప్తంగా 11 కేంద్రాల్లో ఇంటర్​ జవాబు పత్రాల మూల్యాంకనం ఈనెల ఏడోతేదీ నుంచి ప్రారంభం కానుంది. నాలుగు విడతల్లో ఇది జరగనుంది. మార్చి నెలాఖరుకు మూల్యాంకనం పూర్తవుతుంది. ఏప్రిల్​ రెండోవారంలో ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.

ఇవీ చదవండి:విద్యార్థిగా కొప్పుల

Intro:hyd_tg_54_2_swacch bharath_ab_c20

kukatpally vishnu

( ) పరిశుభ్రతతో భారతావనిని నిర్మించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మొదలు పెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ముందుకు వెళ్తున్నారు. దీనిలో భాగంగా ఈరోజు కుకట్పల్లి న్యాయస్థానంలో జిల్లా న్యాయమూర్తి లక్ష్మీ శారద , కూకట్పల్లి కోర్టు న్యాయమూర్తి దుర్గాప్రసాద్, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కార్యక్రమంలో పాల్గొని కోర్టు ఆవరణలో పేరుకుపోయిన చెత్తాచెదారం తొలగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ లో భాగంగా కోర్టు ఆవరణలో ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. న్యాయమూర్తి దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నో సమస్యలతో కోర్టుకు వచ్చే ప్రజలకు ఇక్కడ ఉన్నంత సేపు ప్రశాంతమైన వాతావరణం కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని తరచూ జరుగుతుందని ఆయన అన్నారు.


Body:హ్హ్


Conclusion:హ్హ్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.