ETV Bharat / state

భాగ్యనగరంలో వర్షంపై మేయర్ సమీక్ష... - కమాండ్​ కంట్రోల్​ సెంటర్ నుంచి​ లోతట్టు ప్రాంతాల పరిశీలన

జంటనగారాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి లోతట్టు ప్రాంతాలను మేయర్​ బొంతు రామ్మోహన్​ పరిశీలించారు. అధికారులతో పరిస్థితిని  సమీక్షించారు.

పరిశీలిస్తున్న మేయర్​
author img

By

Published : Sep 24, 2019, 11:42 PM IST

కమాండ్​ కంట్రోల్​ సెంటర్ నుంచి​ లోతట్టు ప్రాంతాల పరిశీలన

హైదరాబాద్​, సికింద్రాబాద్​లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాలుగు గంటలుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షంతో రహదారులు, జలమయమయ్యాయి. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి లోతట్టు ప్రాంతాలను మేయర్​ బొంతు రామ్మోహన్​ పరిశీలించారు. అధికారులతో పరిస్థితిపై సమీక్షించారు.

ఇదీ చూడండి : ఆత్మహత్య చేసుకోమని మహిళకు తోటి ఉద్యోగుల వేధింపులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.