ETV Bharat / state

167 ఏళ్లు పూర్తిచేసుకున్న మన రైల్వే - భారతీయ రైల్వేకు 167 ఏళ్లు

భారతీయ రైల్వేకు 167 ఏళ్లు నిండాయి. ప్రతి ఏటా ఏప్రిల్ 16న రైల్వే సంస్థ వారోత్సవాలు నిర్వహించేది. కానీ దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ కారణంగా వేడుకలు జరపలేదు. దేశంలో రైల్వే శిఖరాగ్ర సంస్థగా విధులు నిర్వహిస్తోంది. ప్రస్తుతం కరోనా దెబ్బతో రైల్వే రవాణా స్తంభించి పోయింది.

indian railway is 167 years completed
167 ఏళ్లు పూర్తిచేసుకున్న మన రైల్వే
author img

By

Published : Apr 17, 2020, 2:03 PM IST

దేశంలో బ్రిటిషు కాలంలో భారతీయ రైల్వేలు 16 ఏప్రిల్‌ 1853 నుంచి తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. అప్పటి వరకు నౌకాయానం, రోడ్డు రవాణా మార్గం సాధనాలుగా ఉన్న దశలో దేశంలోనే రైలు రవాణా వ్యవస్థ కలిగి ఉండాలనే సంకల్పంతో రైలు మార్గాన్ని ఏర్పాటు చేశారు.

మొదటి ప్యాసింజర్‌ రైలు ముంబయి నుంచి థానే మధ్య నడిపించారు. నేటికి భారతీయ రైల్వే ప్రస్థానం ప్రారంభించి 167 ఏళ్లు పూర్తి చేసుకుంది. మొట్టమొదటి రైలు ప్రారంభించిన నాడు దేశం మొత్తం సంబరాలు జరుపుకోగా నేడు రైల్వే వ్యవస్థ మొత్తం కరోనా దెబ్బతో స్తంభించి పోయిన పరిస్థితి కనిపిస్తోంది. కేవలం గూడ్స్‌ రైళ్లు మినహా ఏ ఒక్క ప్యాసింజర్‌ రైలు నడవట్లేదు.

ఇదీ చూడండి : యూజీసీ చెప్పిన తర్వాతే.. ఇంజినీరింగ్‌ పరీక్షలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.