ETV Bharat / state

INCREASED MILK PRICES: రాష్ట్రంలో పెరిగిన పాల ధరలు.. రేపటి నుంచే అమలు - విజయ పాలు తాజా వార్తలు

INCREASED MILK PRICES: రాష్ట్రంలో పాల ధరలు పెంచాలని నిర్ణయించారు. వినియోగదారులు కొనుగోలు చేసే లీటరు పాల ప్యాకెట్​ ధర రెండు రూపాయలకు పెరగనుంది.

vijaya milk
విజయ పాలు
author img

By

Published : Apr 14, 2022, 9:21 AM IST

INCREASED MILK PRICES: సామాన్యుడిపై మరో భారం పడనుంది. విజయ పాల ధర లీటరుపై రూ.2 చొప్పున పెరగనుంది. పెరిగిన ధరలు రేపటినుంచి అమలవుతాయని తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ తెలిపింది. టోన్డ్‌ పాలు లీటరు ప్రస్తుతం రూ.49 ఉండగా రూ.51కి పెంచారు. ఆవు పాలు లీటర్‌ రూ.50 నుంచి రూ.52 పెరగనుంది. డబుల్‌ టోన్డ్‌ పాలు లీటర్‌ రూ.46 నుంచి రూ.48 .. హోల్‌ మిల్క్ రూ.66 నుంచి రూ.68 రూపాయలు కానుంది.

ఇవీ చదవండి:

ఆబ్కారీ, అటవీ, అగ్నిమాపకశాఖల్లో ఖాళీల భర్తీకి గ్రీన్​ సిగ్నల్​

20ఏళ్ల తర్వాత లాటరీ వ్యాపారంలోకి ప్రభుత్వం.. భారీగా ఆదాయం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.