ETV Bharat / state

"ఎస్సీ, ఓబీసీ జాతీయ ఫెలోషిప్ స్లాట్స్ పెంచాలి"

జాతీయ ఫెలోషిప్స్ సాధనకోసం ఏబీవీపీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల నుంచి యూజీసీ ప్రాంతీయ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.

author img

By

Published : Aug 31, 2019, 10:26 AM IST

ఎస్సీ, ఓబీసీ జాతీయ ఫెలోషిప్ స్లాట్స్ పెంచండి

జాతీయ ఫెలోషిప్స్ సాధన కోసం ఏబీవీపీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కళాశాల నుంచి యూజీసీ ప్రాంతీయ కార్యాలయం వరకు మహాధర్నా పేరిట ర్యాలీ చేపట్టింది. ఓయూ ప్రధాన ద్వారం వద్ద పోలీసులు వారిని అడ్డుకుని స్టేషన్​కు తరలించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎస్సీ, ఓబీసీ జాతీయ ఫెలోషిప్ స్లాట్స్ పెంచాలని కోరారు. నాన్-నెట్, బీఎస్‌ఆర్ ఫెలోషిప్స్​లను వెంటనే పునరుద్ధరించాలని ఏబీవీపీ నేత ప్రవీణ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎంపిక విధానంలో వస్తున్నా అపోహాలపై వెంటనే యూజీసీ స్పందించాలని కోరారు. ఎస్సీ స్కాలర్స్‌కు నెట్ తప్పనిసరి అనే నిబంధనను తొలగించాలిని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశోధనను ప్రోత్సహిస్తూ ప్రతి పరిశోధక విద్యార్థికి ఫెలోషిప్స్ తెలిపారు.

ఇదీచూడండి: నాకు తొమ్మిదిసార్లు పెళ్లి చేశారు: అల్లరి నరేశ్

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.