ETV Bharat / state

'పన్నులు చెల్లించి, ఐటీ రిటర్స్​ దాఖలు చేయండి' - ఐటీ రిటర్నులు

రాష్ట్రంలో ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి, ఐటీ రిటర్స్ దాఖలు చేయాలని తెలుగు రాష్ట్రాల ఇన్​కమ్ టాక్స్ చీఫ్ కమిషనర్ శంకరన్ విజ్ఞప్తి చేశారు.

'పన్నులు చెల్లించి, ఐటీ రిటర్నులు దాఖలు చేయండి'
author img

By

Published : Jul 19, 2019, 10:29 PM IST

ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి, ఐటీ రిటర్స్ దాఖలు చేసి దేశాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని తెలుగు రాష్ట్రాల ఇన్​కమ్ టాక్స్ చీఫ్ కమిషనర్ శంకరన్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్​లోని ఇన్​కమ్ టాక్స్ ప్రధాన కార్యాలయలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్​లో జరగనున్న వేడుకల్లో వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఆదాయపన్ను శాఖ పనితీరుపై అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

'పన్నులు చెల్లించి, ఐటీ రిటర్నులు దాఖలు చేయండి'

ఈ నెల 24న 159వ ఇన్​కమ్ టాక్స్​ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా 22న పాఠశాల, కళాశాల విద్యార్థులతో 'దేశ నిర్మాణంలో పౌరుని పాత్ర' అనే అంశంపై వ్యాస రచన, పెయింటింగ్ పోటీలను తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో నిర్వహిస్తామన్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా నల్సార్ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ డా.ఫైజాన్ ముస్తఫ్ఫా హజరు కానున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి : గొర్రెల పెంపకం పథకంపై హైకోర్టులో వ్యాజ్యం

Date : 19-07-2019 TG_HYD_59_19_Income Tax Chief Commissioner_Ab_TS10005 Note: Feed Etv Bharat Contributor: Bhushanam యాంకర్ : ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి, ఐటీ రిటర్న్స్ దాఖలు చేసి దేశాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని తెలుగు రాష్ట్రాల ఇన్ కమ్ టాక్స్ చీఫ్ కమిషనర్ ఎస్.శంకరన్ విజ్ఞప్తి చేశారు. ఈ నెల 24న 159వ ఇన్ కమ్ టాక్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు . హైదరాబాద్ మసబ్ ట్యాంక్ లోని ఇన్ కమ్ టాక్స్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... జూబ్లీహిల్స్ జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో జరగనున్న వేడుకల్లో వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఆదాయపన్ను శాఖ పనితీరుపై అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా ఈ నెల 22న స్కూల్ , కాలేజీ విద్యార్థుల చేత దేశ నిర్మాణంలో పౌరుని పాత్ర అనే అంశంపై వ్యాస రచనలు , స్లోగన్ , పెయింటింగ్ పోటీలను తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలలో నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీలలో నగరం లోని వివిధ పాఠశాలలకు చెందిన 10 వేల మంది విద్యార్థులు పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా నల్సార్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డా.ఫైజాన్ ముస్తఫ్ఫా ముఖ్య అతిధిగా పాల్గొననున్నట్లు ఆయన పేర్కొన్నారు. బైట్: ఎన్. శంకరన్ ( తెలుగు రాష్ట్రాల ఇన్ కమ్ టాక్స్ చీఫ్ కమిషనర్ )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.