ETV Bharat / state

వేగంగా ఎస్​ఆర్​డీపీ, సీఆర్​ఎంపీ పనులు : మేయర్​ రామ్మోహన్​ - Hyderabad Lockdown Development Works

లాక్​డౌన్​ కాలాన్ని ఉపయోగించుకుంటూ హైదరాబాద్​లో ఎస్​ఆర్​డీపీ, సీఆర్​ఎంపీ పనులు వేగంగా పూర్తిచేస్తున్నామని జీహెచ్​ఎంసీ మేయర్​ బొంతు రామ్మోహన్​ తెలిపారు. ట్రాఫిక్​ సమస్యలు లేనందున రోడ్ల విస్తరణ, సుందరీకరణ కోసం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు.

మేయర్​ బొంతు రామ్మోహన్​
మేయర్​ బొంతు రామ్మోహన్​
author img

By

Published : Apr 28, 2020, 12:12 AM IST

హైదరాబాద్​లో ఎస్సార్డీపీ, సీఆర్​ఎంపీ పనుల వేగవంతానికి లాక్​డౌన్ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామని మేయర్ బొంతురామ్మోహన్ అన్నారు. ఇప్పటికే నగరవ్యాప్తంగా కొత్త రోడ్ల నిర్మాణం, ఆర్​వోబీలు, రోడ్ల విస్తరణ, రోడ్డు మెయింటెనెన్స్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. లాక్ డౌన్ పూర్తయ్యే లోపు మెజారిటీ పనులు పూర్తి చేయటమే తమ ముందున్న లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ట్రాఫిక్ ఇబ్బందులు లేని కారణంగా రోడ్ల సుందరీకరణ, విస్తరణ కొరకు ఒక ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నామంటోన్న మేయర్ బొంతు రామ్మోహన్​తో ఈటీవీ భారత్​ ప్రతినిధి ముఖాముఖి...

వేగంగా ఎస్​ఆర్​డీపీ, సీఆర్​ఎంపీ పనులు : మేయర్​ రామ్మోహన్​

ఇదీ చూడండి: 'కరోనాపై పోరు సాగిస్తూనే.. ఆర్థిక వ్యవస్థను కాపాడుకుందాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.