ETV Bharat / state

ఆకట్టుకున్న అఖిల హర్షిణి కూచిపూడి రంగప్రవేశం

హైదరాబాద్‌ రవీంద్రభారతిలో చిన్నారి అఖిల హర్షిణి కూచిపూడి రంగప్రవేశం నేత్రపర్వంగా సాగింది. చక్కటి హావ, భావ, లయ నాట్య విన్యాసాలతో అఖిల కళాప్రియులను మైమరింపించింది.

author img

By

Published : Jul 15, 2019, 10:18 AM IST

ఆకట్టుకున్న అఖిల హర్షిణి కూచిపూడి రంగప్రవేశం

రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన ప్రముఖ నృత్యగురువు అజయ్‌ చక్రవర్తి శిష్యురాలు అఖిల హర్షిణి కూచిపూడి అరంగేట్రం ఆద్యంతం ఆకట్టుకుంది. గణపతి వందనంతో శుభారంభం చేసి,వివిధ అంశాలను కూచిపూడి శైలిలో నర్తించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది చిన్నారి అఖిల. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని అఖిలను అభినందించారు. రవీంద్రభారతి ఒక సరస్వతి నిలయమని మామిడి హరికృష్ణ కొనియాడారు. అఖిల చిరు ప్రాయంలోనే ఎంతో ప్రావీణ్యం సాధించి, చక్కటి అభినయంతో ఆకట్టుకుంటుందని హరికృష్ణ అభినందించారు.

ఇదీ చూడండి:కన్నెపల్లి పంపుహౌస్​లో ఐదో పంపు ప్రారంభం

Intro:భద్రాద్రి రామయ్య

Body:దర్శించుకున్న ఎంపీ ఎమ్మెల్సీ

Conclusion:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ దర్శించుకున్నారు ఆలయం వద్దకు వచ్చిన వారిని ఆలయ మర్యాదలతో అర్చకులు వేద పండితులు ఈవో రమేష్ బాబు స్వాగతం పలికారు అనంతరం ప్రధాన ఆలయంలో లో ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారి ఉప ఆలయంలో ఎంపీకి ఎమ్మెల్సీ కి వేద పండితులు వేదాశీర్వచనం అందించారు అనంతరం ఆలయ ఈవో రమేష్ బాబు స్వామివారి ప్రసాదం స్వామి వారి చిత్రపటాన్ని అందించారు బైట్స్. మాలోత్ కవిత మహబూబాబాద్ ఎంపీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.