తొమ్మిది నెలల పసికందుపై అత్యాచారం చేసి హతమార్చిన నిందితుడు ప్రవీణ్‌ను వెంటనే ఉరి తీయాలంటూ పలు ప్రజా, మహిళ సంఘాలు డిమాండ్ చేశాయి. ఎర్రమంజిల్ నుంచి ఛలో ప్రగతి భవన్ పేరుతో చిన్నారి తల్లిదండ్రులతో కలిసి ర్యాలీ చేపట్టారు. పోలీసులు నిరసనను అడ్డుకొని వారిని గోశామహల్ స్టేడియానికి తరలించారు. బాధిత కుటుంబానికి న్యాయం కోసం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే అరెస్టు చేయడం దారుణమన్నారు. నిందితుడిని శిక్షించే వరకూ తమ పోరు ఆగదని స్పష్టం చేశారు.
'హన్మకొండ నిందితుడిని తక్షణమే శిక్షించాలి'
తొమ్మిది నెలల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిని తక్షణమే ఉరితీయాలని ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు నిరసనకు దిగాయి. ఛలో ప్రగతి భవన్ పేరుతో తలపెట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకుని వారిని గోషామహల్ ఠాణాకు తరలించారు.
తొమ్మిది నెలల పసికందుపై అత్యాచారం చేసి హతమార్చిన నిందితుడు ప్రవీణ్‌ను వెంటనే ఉరి తీయాలంటూ పలు ప్రజా, మహిళ సంఘాలు డిమాండ్ చేశాయి. ఎర్రమంజిల్ నుంచి ఛలో ప్రగతి భవన్ పేరుతో చిన్నారి తల్లిదండ్రులతో కలిసి ర్యాలీ చేపట్టారు. పోలీసులు నిరసనను అడ్డుకొని వారిని గోశామహల్ స్టేడియానికి తరలించారు. బాధిత కుటుంబానికి న్యాయం కోసం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే అరెస్టు చేయడం దారుణమన్నారు. నిందితుడిని శిక్షించే వరకూ తమ పోరు ఆగదని స్పష్టం చేశారు.
(. ) రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమీకృత కలెక్టరేట్ సముదాయ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.. పట్టణ కేంద్రానికి అతి కొద్ది దూరంలో దుబ్బ ప్రాంతంలో 25ఎకరాల విస్తీర్ణంలో 44.4 కోట్ల రూపాయలతో చేపట్టిన సమీకృత కలెక్టరేట్ సముదాయ భవన నిర్మాణ పనులు 90 శాతం పూర్తయ్యాయి. ప్రస్తుతం పెయింటింగ్ టైల్స్ విద్యుత్ తీగల ఏర్పాటు పనులు జోరుగా సాగుతున్నాయి.. ఈ భవన సముదాయంలో అన్ని ప్రభుత్వ అ శాఖలు ఒకేచోట ఉండడంతో అన్ని శాఖలు సమన్వయంతో ప్రజల సమస్యలు తీరుస్తాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు... బైపాస్ రహదారికి ఆనుకుని ఉన్న ఈ భవనం చూపరు లను ఆకట్టుకుంటుంది .
Body:ramakrishna
Conclusion:8106998398