అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన తీవ్ర తుఫాన్ వల్ల నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమైందని హైదరాబాద్ వాతావరణకేంద్రం తెలిపింది. గాలిలోని తేమ శాతం దిశ మార్చుకోవడం వల్ల రుతుపవనాలు మందగించాయని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారిణి నాగరత్న తెలిపారు. రాబోయే రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాలను నైరుతి రుతుపవనాలు తాకే అవకాశం ఉందంటున్న వాతావరణశాఖ అధికారిణి నాగరత్నతతో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి.
ఇవీచూడండి: "కేసీఆర్ ప్రజల గుండెల్లో నిలిచిపోతారు"