ETV Bharat / state

కాదేదీ మద్యం తరలింపునకు అనర్హం - కృష్ణా జిల్లా నేర వార్తలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ధరలు భారీగా పెరగటం వల్ల... అక్రమ తరలింపునకు తెరలేచింది. పొరుగునే ఉన్న మన రాష్ట్రం నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి అక్రమాలకు పాల్పడుతున్నారు. కృష్ణా జిల్లా ఐతవరంలో ఓ ఆటోలో.. ఇంజిన్ బాక్స్, సౌండ్ బాక్స్, బియ్యం బస్తాల్లో అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు.

illegal-wine-seize-in-aithavaram-krishna-district in Andrapradesh state
సౌండ్​ బాక్స్​, బియ్యం బస్తాలలో మద్యం తరలింపు
author img

By

Published : Jun 6, 2020, 6:58 PM IST

ఆంధ్రప్రదేశ్​ కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరం జాతీయ రహదారిపై ఓ ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 108 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంజిన్ బాక్స్, సౌండ్ బాక్స్, బియ్యం బస్తాలలో మద్యం సరకును రవాణా చేస్తున్నారని గుర్తించిన స్థానిక సీఐ కనకారావు ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించి పట్టుకున్నారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని, ఆటోను స్వాధీనం చేసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.