ETV Bharat / state

అంబులెన్స్​లో అక్రమ మద్యం... 107 సీసాలు స్వాధీనం - కృష్ణా జిల్లాలో మద్యం పట్టివేత

ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లా వీరులపాడులో... అంబులెన్స్​లో అక్రమంగా తరలిస్తున్న 107 మద్యం సీసాలను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అంబులెన్స్​లో తరలిస్తున్న మద్యం పట్టివేత

author img

By

Published : Jun 16, 2020, 1:06 PM IST

అంబులెన్స్‌లో అక్రమంగా మద్యం తరలిస్తున్నారన్న సమాచారంతో... ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లా వీరులపాడు పోలీసు సిబ్బంది తనీఖీలు నిర్వహించారు. మధిర నుంచి వస్తున్న అంబులెన్స్​ను వెంబడిస్తూ... వీరులపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దాపురం చెక్‌పోస్ట్‌ వద్ద ఆ వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. అందులో 107 మద్యం సీసాలను గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:

156 సీసాల అక్రమ మద్యం స్వాధీనం.. తొమ్మిది మంది అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.