ETV Bharat / state

ఈటీవీ భారత్... అర చేతిలో ప్రపంచం!

నాలుగోతరం పాత్రికేయంలో ఈనాడు అడుగుపెట్టింది. 29 రాష్ట్రాలు.. 13 భాషల్లో నిరంతర వార్తలు అందించే ఈటీవీ భారత్ అప్లికేషన్ ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో చేతిలో కనిపించేలా.. ఈ యాప్ అప్​డేట్స్ అందించనుంది.

Bharat
author img

By

Published : Mar 21, 2019, 11:19 AM IST

Updated : Mar 21, 2019, 11:49 AM IST

ఈటీవీ భారత్... అర చేతిలో ప్రపంచం!
పాత్రికేయ ప్రపంచంలో ఈనాడు మరో సంచలనం సృష్టించింది. మూడు తరాల జర్నలిజాన్ని సమర్థంగా నిర్వహిస్తూ వచ్చిన ఈనాడు...ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలో అడుగుపెట్టింది. 29 రాష్ట్రాలు, 13 భాషలతో... దేశవ్యాప్త సమాచారాన్ని ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చింది. అఖండ భారతాన్ని ఒకే యాప్​తో ప్రజలకు అందిస్తోంది. ఒక్క క్లిక్ దూరంలో... 29 రాష్ట్రాల పోర్టల్స్​తో... సమస్త సమాచారాన్ని మన ముందుకు తెచ్చింది.

నాలుగో తరం పాత్రికేయం

ఈటీవీ భారత్... ఈనాడు సంస్థల నుంచి వేసిన మరో ప్రతిష్ఠాత్మక అడుగు. పత్రికా ప్రపంచంలో తిరుగు లేని శక్తిగా ఎదిగిన ఈనాడు... పారదర్శక వార్తలతో ఈటీవీ ప్రసారాలు చేస్తోంది. ఈనాడు డాట్ నెట్​తో అంతర్జాలంలో వడివడిగా వార్తలు అందిస్తూ జనానికి చేరువైంది. ప్రపంచమంతా డిజిటల్ మయం అయిన ప్రస్తుత తరుణంలో... ఒకే చేతిలో ప్రపంచపు వార్తావిశేషాలను ఈటీవీ భారత్ పేరుతో అందుబాటులోకి తెచ్చింది.

సమస్త సమాచారం... మీ చేతిలో...

రాజకీయం, క్రైమ్​, క్రీడ, సినిమా, బిజినెస్‌, లైఫ్​స్టైల్​, ఫ్యాషన్‌, విద్య, సాహిత్యం, ఆధ్యాత్మికం, వంటలు, చిత్రమాలిక, వీడియోలు, దినవార ఫలాలు అన్నింటి సమాహారంగా అలరిస్తుంది. అదీ ఇదీ అని లేదు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ ఏం జరిగినా... క్షణాల వ్యవధిలో ఈటీవీ భారత్ మనకు సమస్త సమాచారాన్ని అందిస్తుంది. హిందీ, తెలుగు, ఉర్దూ, తమిళం, కన్నడ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, బెంగాలీ, అస్సామీ, ఒడియా, ఆంగ్ల భాషల్లో సమాచారం ఈ యాప్​తో మన గుప్పిట్లోకి వచ్చింది. 27 ఇండిపెండెంట్ పోర్టల్స్​ ఒక్క భారత్​ యాప్​లోనే లభిస్తున్నాయి.

ఎక్కడ ఏం జరిగినా..

సూటిగా... స్పష్టంగా ప్రతి ఐదు నిమిషాలకు లైవ్ బులిటెన్ చొప్పున 24 గంటల పాటు ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో అరచేతిలో ప్రత్యక్షమవుతుంది. టీవీ, పత్రిక మాధ్యమాల రెండింటి కలగలుపే ఈటీవీ భారత్​ ప్రత్యేకత. ఇంతటి విశిష్టమైన యాప్​ను మీరూ ఆదరించండి. డౌన్​లోడ్ చేసుకోండి. వార్తలను లైక్ చేయండి. షేర్ చేయండి. దేశాన్ని ఒక్కటి చేయండి.

RESTRICTION SUMMARY: NO ACCESS NEW ZEALAND
SHOTLIST:
TVNZ – NO ACCESS NEW ZEALAND
Wellington – 21 March 2019
1. Various of parliamentarians holding petitions in front of parliament building
2. Various of people holding flowers
3. People hugging each other
STORYLINE:
Petitions calling for a ban on semi-automatic guns and increased controls on firearms advertising were delivered to a group of New Zealand MPs on Thursday.
Some 70,000 people have already signed the petitions, according to James Shaw, co-leader of the Green Party.
Prime Minister Jacinda Ardern on Thursday announced that the government was immediately banning sales of what New Zealand calls military style semi-automatic rifles and high-capacity magazines such as the weapons used in last Friday's attacks on two Christchurch mosques.
Ardern said the ban and would be followed by legislation to be introduced next month.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Mar 21, 2019, 11:49 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.