పార్శిల్‌లో మురుగునీటి సీసాలు పంపిన నిందితుడిని పోలీసులు గుర్తించారు. ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించారు. సికింద్రాబాద్ చెందిన నిందితుడు సీఎం, కేటీఆర్, డీజీపీ పేరుతో పార్శిల్ పంపాడు. నిందితుడి తల్లిదండ్రులను పిలిపించి విచారణ చేస్తున్నారు. అతడి మానసిక పరిస్థితిని తెలుసుకుంటున్నారు.
ఇవీ చూడండి: గజ్వేల్ హోటల్లో కే'టీ'ఆర్ బ్రేక్