ETV Bharat / state

ఐడియా కొట్టు....బహుమతి పట్టు - Ideas_Compiation for hyderabad

హైదరాబాద్​ను సుందరమైన, నివాసయోగ్యమైన నగరంగా మార్చేందుకు ఓ స్వచ్ఛంద సంస్థ తమవంతు కృషిచేస్తుంది.

Ideas_Compiation for hyderabad
author img

By

Published : Feb 2, 2019, 5:36 PM IST

నగర మౌలిక వసతులు-కాలుష్యం, పర్యావరణం-జీవ వైవిధ్యం, పచ్చదనం-పరిశుభ్రతలకు సంబంధించిన అంశాలపై నూతన వినూత్న ఆలోచనలను పంపాలని అవేర్​నెస్ ఇన్ యాక్షన్ స్వచ్ఛంద సంస్థ నిర్వహకులు కోరారు. మొదటి బహుమతిగా 25వేలు, ద్వితీయ 15వేలు, తృతీయ 10వేల రూపాయలు అందించనున్నారు. తమ ఆలోచనలు పంపదలుచుకున్న వారు ఈనెల 5 తేదీలోపు తార్నాక, కిమ్టీకాలనీలోని కార్యాలయానికి పంపాలన్నారు.

Intro:tg_adb_10c_02_ssc_in_snacks_pkg_c5

Body:tg_adb_10c_02_ssc_in_snacks_pkg_c5

Conclusion:tg_adb_10c_02_ssc_in_snacks_pkg_c5

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.