ETV Bharat / state

తితిదే ఈవోగా ఐఏఎస్ అధికారి జవహర్‌రెడ్డి నియామకం - తితిదే ఈవోగా ఐఏఎస్ అధికారి జవహర్‌రెడ్డి

సీనియర్ ఐఏఎస్ అధికారి జవహర్‌రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

తితిదే ఈవోగా ఐఏఎస్ అధికారి జవహర్‌రెడ్డి నియామకం

author img

By

Published : Oct 7, 2020, 11:43 PM IST

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి జవహర్‌రెడ్డిని నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జవహర్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. గతంలో తితిదే ఈవోగా విధులు నిర్వహించిన అనిల్‌ కుమార్‌ సింఘాల్​ను దేవాదాయశాఖ నుంచి వైద్య ఆరోగ్య శాఖకు బదిలీ చేసిన విషయం తెలిసిందే.

ఇదీచదవండి: శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శం : కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.