ఖాయిలా పడేందుకు సిద్ధంగా ఉన్న సంస్థలకు ఊతం ఇచ్చి.... తిరిగి లాభాల బాట పట్టించే లక్ష్యంతో సర్కారు ప్రారంభించిన ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ లిమిటెడ్ సరికొత్త " ఐ హెల్త్ "అనే యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ ఈ అప్లికేషన్ని ప్రారంభించారు. లాభాలు లేకుండా, మార్కెట్లోకి చొచ్చుకుపోలేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంస్థలు తమ వివరాలను ఈ యాప్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. వివరాల ఆధారంగా వారికి ఎలాంటి సహకారం అవసరమో గుర్తిస్తారని జయేష్ రంజన్ తెలిపారు. తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ లిమిటెడ్ ఆ సంస్థలకు బ్యాంకు రుణాలు, మార్కెటింగ్‌కి సంబంధించిన శిక్షణ వంటి సహకారాన్ని అందిస్తాయన్నారు.
అందుబాటులోకి ఐ హెల్త్ యాప్ - jayash ranjan
ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ లిమిటెడ్ సరికొత్త అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఐ హెల్త్ అనే యాప్‌ను ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ ప్రారంభించారు.
ఖాయిలా పడేందుకు సిద్ధంగా ఉన్న సంస్థలకు ఊతం ఇచ్చి.... తిరిగి లాభాల బాట పట్టించే లక్ష్యంతో సర్కారు ప్రారంభించిన ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ లిమిటెడ్ సరికొత్త " ఐ హెల్త్ "అనే యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ ఈ అప్లికేషన్ని ప్రారంభించారు. లాభాలు లేకుండా, మార్కెట్లోకి చొచ్చుకుపోలేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంస్థలు తమ వివరాలను ఈ యాప్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. వివరాల ఆధారంగా వారికి ఎలాంటి సహకారం అవసరమో గుర్తిస్తారని జయేష్ రంజన్ తెలిపారు. తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ లిమిటెడ్ ఆ సంస్థలకు బ్యాంకు రుణాలు, మార్కెటింగ్‌కి సంబంధించిన శిక్షణ వంటి సహకారాన్ని అందిస్తాయన్నారు.
........... ............ ......
TG_WGL_28_24_DMHO_THANIKEE_AV_G1
........... ....?..... ....
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి లోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీ రామ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు . ఆస్పత్రిలోని పలు రికార్డులను పరిశీలించారు. వైద్య సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. గర్భిణీల వివరాలను నమోదు తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. గర్భిణుల వివరాలను నమోదు చేయడం పట్ల వైద్య సిబ్బంది నిర్లక్ష్యం తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
పి హెచ్ సి పరిధిలోని దంతాలపల్లి నరసింహుల పేట మండలాల్లో ఏప్రిల్ నెలకు సంబంధించి 94 మంది గర్భిణులకు సంబంధించిన వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉండగా వైద్య సిబ్బంది కేవలం 44 మంది వివరాలు మాత్రమే నమోదు చేశారు. మిగతా 50 మంది వివరాలు నమోదు చేయకపోవడం పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఇద్దరు వైద్య అధికారులు, సిహెచ్ తో పాటు సూపర్వైజర్ ర్ ఏఎన్ఎంలకు మెమోలు జారీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచడానికి వైద్య సిబ్బంది కృషి చేయాలన్నారు.
విధులపై నిర్లక్ష్యం వహించడం తగదన్నారు.
వైద్య సిబ్బంది ఆరోగ్య ఉపకేంద్రాలు అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు.
Body:ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ
Conclusion:ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ