ETV Bharat / state

వైరస్​ను అరికట్టేందుకు హైపోక్లోరైట్​ పిచికారీ - అల్వాల్​లో హైపోక్లోరైట్​ ద్రావణం పిచికారి

వైరస్​ను అరికట్టేందుకు అల్వాల్​లో హైపోక్లోరైట్​ ద్రావణాన్ని పిచికారీ చేశారు. సీఆర్పీఎఫ్​, టీం సాయి ప్యాండెమిక్ టాస్క్​ ఫోర్స్​ సంస్థ​ భాగస్వాములుగా కార్యక్రమాన్ని చేపట్టారు.

HYPOCHLLORIDE SPAYS IN HYDERBAD
వైరస్​ను అరికట్టేందుకు హైపోక్లోరైట్​ పిచికారీ
author img

By

Published : Apr 28, 2020, 10:05 PM IST

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సికింద్రాబాద్​ అల్వాల్​లో హైపోక్లోరైట్​ ద్రావణాన్ని పిచికారీ చేశారు. సీఆర్పీఎఫ్​, టీం సాయి ప్యాండెమిక్ టాస్క్​ ఫోర్స్​ సంస్థ​ భాగస్వాములుగా అల్వాల్, లోతుకుంట ప్రాంతాల్లోని ప్రధాన రహదారులపై ద్రావణాన్ని చల్లారు. రోజూ నగర వ్యాప్తంగా 50 వేల లీటర్ల సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని అన్నిచోట్లా పిచికారీ చేయనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

లాక్​డౌన్ నేపథ్యంలో వలస కూలీలకు, నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. కరోనా భయంతో మానసికంగా కుంగిపోయిన వారికి అవగాహన కల్పిస్తున్నామన్నారు.

ఇవీ చూడండి: భళా ఈశాన్య భారతం- కరోనా రహితంగా ఆ ఐదు రాష్ట్రాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.