ETV Bharat / state

ఎంపీ సవాల్​ స్వీకరించిన నగర ట్రాఫిక్​ అడిషనల్​ సీపీ - traffic additional cp hyderabad

తెరాస ఎంపీ సంతోష్​ కుమార్​ విసిరిన హరిత సవాల్​ను ట్రాఫిక్​ హైదరాబాద్​ అడిషనల్​ సీపీ అనిల్​ కుమార్ స్వీకరించారు. సికింద్రాబాద్​ బేగంపేట పోలీస్​ గ్రౌండ్​లో ఈరోజు... మొక్కలు నాటారు.

hyderabad traffic additional cp anil kumar
ఎంపీ సవాల్​ స్వీకరించిన నగర ట్రాఫిక్​ అడిషనల్​ సీపీ
author img

By

Published : Dec 9, 2019, 5:15 PM IST

ఎంపీ సవాల్​ స్వీకరించిన నగర ట్రాఫిక్​ అడిషనల్​ సీపీ

రాజ్యసభ ఎంపీ సంతోష్​ కుమార్​ గ్రీన్​ ఛాలెంజ్​ను హైదరాబాద్​ నగర ట్రాఫిక్​ అడిషనల్​ సీపీ అనిల్​ కుమార్​ స్వీకరించారు. సికింద్రాబాద్​లోని పోలీస్​ గ్రౌండ్​లో మొక్కలు నాటారు. అనంతరం జోనల్ కమిషనర్ ముషారఫ్ అలీ, సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వజిత్ ప్రసాద్, ట్రాఫిక్ డీసీపీ చౌహాన్​కు మొక్కలు నాటాలని సవాల్​ విసిరారు.

తెలంగాణను పచ్చదనంతో నింపేందుకు ఎంపీ సంతోష్​ కుమార్​ చేపట్టిన గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​లో తనను భాగస్వామ్యం చేసినందుకు అడిషనల్ సీపీ అనిల్​ కుమార్​ కృతజ్ఞతలు తెలిపారు.

Intro:👉సికింద్రాబాద్ బేగంపేట్ పోలీస్ గ్రౌండ్ లో గ్రీన్ చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన నగర ట్రాఫిక్ అడిషినల్ సిపి అనిల్ కుమార్
👉జోనల్ కమీషనర్ ముషార్రఫ్ అలీ, సెంట్రల్ జోన్ డిసిపి విశ్వజిత్ ప్రసాద్, ట్రాఫిక్ డిసిపి చౌహాన్ కు గ్రీన్ చాలెంజ్ విసిరిన అనిల్ కుమార్
👉నగరంలో రోజుకు వెయ్యి కొత్త వాహనాలు రోడ్డు పైకి వస్తున్నాయి. 👉దీంతో కాలుష్యం పెరిగిపోయింది. దినిని నివారించడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి..
👉రాష్ట్రంలో ఎంపి సంతోష్ ప్రారంభించిన గ్రీన్ చాలెంజ్ విజయవంతంగా కొనసాగుతుంది..గ్రీన్ ఛాలెంజ్ ను నాకు విసిరి నన్ను కూడ మొక్కలు నాటే కార్యక్రమంలో నన్ను భాగ స్వామ్యం చేసినందుకు ఎం.పి.సంతోష్ గారికి కృతజ్ఞతలు చెప్పిన సి పి అనిల్ కుమార్..Body:VamshiConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.