ETV Bharat / state

లాక్‌డౌన్‌తో బోసిపోయిన హైదరాబాద్‌ మహానగరం - hyderabad latest news

కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో... హైదరాబాద్‌ రహదారులు, సందర్శనీయ ప్రదేశాలు నిర్మానుష్యంగా మారాయి.. 4గంటలు మినహా... మిగతా 20గంటల పాటు జనజీవనం స్తంభించింది. ప్రభుత్వం మినహాయించిన అత్యవసర సేవలు తప్ప... ఇతరులు రోడ్లపై కనిపించటంలేదు. నగరంలో నిత్యం రద్దీగా ఉండే చార్మినార్, ట్యాంక్‌బండ్, హైటెక్‌సిటీ, కేబుల్‌ బ్రిడ్జ్, తదితర ప్రాంతాలు... లాక్‌డౌన్‌తో బోసిపోయాయి.

Hyderabad roads become barren with lock down
లాక్​డౌన్ తో నిర్మానుష్యంగా హైదరాబాద్ నగరం
author img

By

Published : May 14, 2021, 8:11 AM IST

లాక్​డౌన్ తో నిర్మానుష్యంగా హైదరాబాద్ నగరం

లాక్​డౌన్ తో నిర్మానుష్యంగా హైదరాబాద్ నగరం

ఇదీ చదవండి: 'కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చే అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.