ETV Bharat / state

నెహ్రూ జూపార్క్​లో తోడేలును దత్తత తీసుకున్న నగరవాసి - hyderabad news

హైదరాబాద్​ నెహ్రూ జూపార్క్​లోని ఓ తోడేలును నగరంలోనే నివసించే రాఘవతేజ ఒక సంవత్సరం పాటు దత్తత తీసుకున్నారు. 40 వేల రూపాయల చెక్కును జూపార్క్​ క్యూరియేటర్​కు అందజేశారు.

hyderabad resident adopted grey wolf in nehru zoological park
నెహ్రూ జూపార్క్​లో తోడేలును దత్తత తీసుకున్న నగరవాసి
author img

By

Published : Nov 7, 2020, 8:36 AM IST

హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్​లో తోడేలును నగరవాసి వి.రాఘవతేజ దత్తత తీసుకున్నారు. శుక్రవారం ఆయన తన కుటుంబంతో కలిసి జూపార్క్​ను సందర్శించి తోడేలును ఒక సంవత్సరం పాటు దత్తత తీసుకున్నారు.

దత్తతకు గాను 40వేల రూపాయల చెక్కును క్యూరియేటర్​కు అందజేశారు. జూపార్క్​ క్యూరియేటర్​ ఎన్​.కిషితా వారిని అభినందించారు. ఇలాగే ప్రజలందరూ జంతువులను దత్తత తీసుకోవడానికి ముందుకు రావాలని కోరారు.

ఇవీ చూడండి: గ్రేటర్​లో వ్యర్థాలను తొలగించేందుకు ప్రత్యేక డ్రైవ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.