జంటనగరాల్లోని బంజారాహిల్స్ అంబర్‌పేట, కోఠి, కాచిగూడ ,హిమాయత్‌నగర్, నారాయణగూడ,సికింద్రాబాద్, చిలకలగూడ,సీతాఫల్‌మండీ,ఎల్బీనగర్, వనస్థలిపురం, జీడిమెట్ల, కొంపల్లి, సుచిత్ర, తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. రోడ్లపై పెద్ద ఎత్తున వరదనీరు చేరటంతో... వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హస్తినాపురం, వనస్థలిపురంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఇవీ చూడండి:కొత్త మద్యం విధానం ప్రకటించిన ప్రభుత్వం