ETV Bharat / state

'చార్మినార్​ వద్ద పరిస్థితులెలా ఉన్నాయో చూడాలనిపించింది' - hyderabad cp Anjani Kumar

హైదరాబాద్​ పాతబస్తీ చారిత్రక చార్మినార్​ వద్ద సీపీ అంజనీ కుమార్​ ఆకస్మిక తనిఖీ చేశారు. ఎలాంటి గొడవలు లేకుండా, ప్రశాంతంగా ఉండటం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

hyderabad-police-commissioner-anjani-kumar-sudden-visit-charminar
చార్మినార్​ వద్ద సీపీ అంజనీకుమార్​ తనిఖీలు
author img

By

Published : Feb 27, 2020, 5:07 AM IST

Updated : Feb 27, 2020, 8:53 AM IST

చార్మినార్​ వద్ద సీపీ అంజనీకుమార్​ తనిఖీలు

సామాజిక మాధ్యమాల్లో ఇతర రాష్ట్రాల్లో విధ్వంసం జరుగుతున్న వైరల్​ వీడియోలను నమ్మవద్దని నగరవాసులకు సీపీ అంజనీకుమార్​ సూచించారు. హైదరాబాద్​ పాతబస్తీలోని చార్మినార్​ వద్ద ఆకస్మిక తనిఖీ చేశారు.

విధులు ముగించాక ఒకసారి చార్మినార్​ వద్ద పరిస్థితి ఎలా ఉందో చూడాలనిపించిందని, వెంటనే ఏసీపీ అంజయ్యకు ఫోన్​ చేసి వచ్చానని సీపీ తెలిపారు. ఇక్కడి వ్యాపారులు ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా తమ వ్యాపారం చేసుకోవడం చూసి సంతోషంగా అనిపించిందన్నారు.

Last Updated : Feb 27, 2020, 8:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.