ETV Bharat / state

స్పోర్ట్స్ గణేశ్... పాతబస్తీ గణనాథుడు ఎంతో ప్రత్యేకం - బిట్, చెస్, కాయిన్లతో విభిన్న గణేశ్

హైదరాబాద్​లో ఏ గల్లీలో చూసినా గణేశ్ ​మండపమే దర్శనమిస్తోంది. పాతబస్తీలో బిట్, చెస్, కాయిన్లతో విభిన్నంగా గణేశ్​ మాత్రం అందరి దృష్టినీ ఆకట్టుకుంటున్నాడు.

చెస్, బిట్ కాయిన్లతో విభిన్న గణేశ్​
author img

By

Published : Sep 11, 2019, 12:29 PM IST

చెస్, బిట్ కాయిన్లతో విభిన్న గణేశ్​

హైదరాబాద్ పాతబస్తీలో వినాయక ప్రతిమను క్యారం బోర్డు, చెస్ కాయిన్లతో తయారు చేసి కొత్త ఒరవడి సృష్టించారు. గొల్లకిడికి ఫ్రెండ్స్​ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. ఈ వినాయకుడిని తయారుచేయడానికి వీరికి 15 రోజుల సమయం పట్టిందని నిర్వాహకులు తెలిపారు. 25 వేల కాయిన్లు అవసరమయ్యాయని పేర్కొన్నారు. ఈ వినాయకుడిని చూడటానికి భక్తులు అధికసంఖ్యలో తరలి వస్తున్నారు.

ఇదీ చూడండి : కరెంట్ షాక్​తో పడిపోయింది.. సపర్యలతో బతికింది..

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.