సీసీ కెమెరాలు, సాంకేతికతను ఉపయోగించి 80 నుంచి 90 శాతం కేసులను ఛేదిస్తున్నామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ స్పష్టం చేశారు. ప్రస్తుత రోజుల్లో సాంకేతికతను వినియోగించుకొని తక్కువ సమయంలోనే నేరస్థులను పట్టుకుంటున్నామని... పోలీసులను ఫూల్ చేయలేరని సీపీ హెచ్చరించారు. కేసులను ఛేదించడంలో పక్క రాష్ట్రాలకు కూడా సహాయం అందిస్తున్నామని అన్నారు.
ఇదీ చూడండి: 'ఎన్నారైలు సంస్కృతి, సంప్రదాయాల్ని మరువలేదు'