ETV Bharat / state

'భౌతిక దూరం పాటిస్తూ.. వ్యాపారం చేసుకోవాలి'

హైదరాబాద్​లో వ్యాపారులు భౌతిక దూరం పాటిస్తూ తమ వ్యాపారం చేసుకోవాలని సీపీ అంజనీ కుమార్​ సూచించారు. ఎంజే మార్కెట్​ పరిధిలో పర్యటించారు.

hyderabad cp anjani kumar warned fruit venders
జాంబాగ్​లో సీపీ అంజనీ కుమార్ పర్యటన
author img

By

Published : Apr 28, 2020, 2:33 PM IST

హైదరాబాద్​లో జాంబాగ్​, ఎంజే మార్కెట్​లో వ్యాపారులు భౌతిక దూరం పాటించడంలేదన్న ఫిర్యాదుతో సీపీ అంజనీ కుమార్​ ఆ ప్రాంతంలో పర్యటించారు. కరోనా నివారించాలంటే తప్పనిసరిగా వ్యాపారులు భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని సూచించారు.

లాక్​డౌన్​ నిబంధనలు పాటించకుండా ఎవరైనా వ్యాపారం చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. రంజాన్​ మాసం సందర్భంగా ముస్లింలు ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు. లాక్​డౌన్​ నిబంధనలు పాటించి కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.