ETV Bharat / state

శోభాయమానం.. విద్యుద్దీపాలతో మెరిసిపోతున్న భాగ్యనగరం

రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్​ నగరాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. విద్యుద్దీపాలతో భాగ్యనగరం మెరిసిపోతోంది.

Hyderabad city ready to celebrate state formation day
విద్యుద్దీపాలతో మెరిసిపోతున్న హైదరాబాద్
author img

By

Published : Jun 1, 2020, 10:11 PM IST

రాష్ట్ర అవతరణ వేడుకలకు తెలంగాణ సిద్ధమైంది. మంగళవారం రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్​ నగరాన్ని సుందరీకరించారు. రాజధానిలోని ప్రధాన కార్యాలయాలను రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. అసెంబ్లీ ముందున్న గన్‌పార్కు, అమరవీరుల స్తూపాన్ని పూలమాలతో ముస్తాబు చేశారు. బీఆర్‌కే భవన్‌, పబ్లిక్ గార్డెన్, అసెంబ్లీలను విద్యుద్దీపాలతో నయనానందకరంగా మార్చారు.

విద్యుద్దీపాలతో మెరిసిపోతున్న హైదరాబాద్

ఇవీ చూడండి: రేపు హైదరాబాద్​లో ట్రాఫిక్​ ఆంక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.