ETV Bharat / state

'జాబ్​మేళాను సద్వినియోగం చేసుకోవాలి'

హైదరాబాద్ నగర పోలీసులు... ప్రైవేటు కంపెనీలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉద్యోగ మేళాను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సీపీ అంజనీ కుమార్ సూచించారు. సికింద్రాబాద్​లోని ఎస్​వీఐటీలో నిర్వహించిన జాబ్​మేళాకు పెద్దసంఖ్యలో నిరుద్యోగులు హాజరయ్యారు.

jobmela in secendrabad
'జాబ్​మేళాను సద్వినియోగం చేసుకోవాలి'
author img

By

Published : Feb 8, 2020, 7:05 PM IST

విద్యార్థి దశను దాటి సమాజంలో అడుగుపెట్టేవారందరికీ ఉద్యోగం తొలిమెట్టు అని హైదరాబాద్​ సీపీ అంజనీకుమార్​ అన్నారు. సికింద్రాబాద్​లోని ఎస్​వీఐటీ కళాశాలలో నగరపోలీసులు, ప్రైవేటు సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉద్యోగ మేళాను ఆయన ప్రారంభించారు.

సుమారు 1,800 మంది జాబ్ మేళాకు దరఖాస్తు చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు. నిరుద్యోగులకు బాసటగా నిలవాలనే లక్ష్యంతో... ప్రైవేటు కంపెనీలతో కలిసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు. నాలుగేళ్లలో ఎందరికో ఉపాధి కల్పించినట్లు పేర్కొన్నారు.

'జాబ్​మేళాను సద్వినియోగం చేసుకోవాలి'

ఇదీ చూడండి: బ్యాంకులను మోసం చేస్తున్న ముఠా అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.