నేతన్నల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 24న దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ అధ్యక్షుడు దాసు సురేష్ తెలిపారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెజస అధ్యక్షుడు ప్రొ. కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హాజరై మద్దతు తెలిపారు. నేతన్నల ఆదుకునేందుకు ప్రభుత్వాలు మందుకురావాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: 'రైతుల ముఖంలో సంతోషం చూసేందుకే...'