ETV Bharat / state

చిన్నారులకు స్కేటింగ్​ పోటీలు - youth sports

చిన్నారుల్లో స్కేటింగ్​ క్రీడపై ఆసక్తి కలిగించి.. వారిలో ప్రతిభను వెలికితీసేందుకు యూత్​ స్పోర్ట్స్​ ఆధ్వర్యంలో హైదరాబాద్​లో పోటీలు నిర్వహించారు. పిల్లలు ఉత్సాహంగా పాల్గొని.. సత్తా చాటారు.

different sports
author img

By

Published : Feb 3, 2019, 1:59 PM IST

స్కేటింగ్​లో పాల్గొంటున్న చిన్నారులు
హైదరాబాద్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో యూత్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో స్కేటింగ్​ పోటీలు నిర్వహించారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గెలుపొందిన వారికి నిర్వాహకులు బహుమతులు అందజేశారు. పిల్లలను స్కేటింగ్​లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పదేళ్లుగా వీటిని నిర్వహిస్తున్నామని.. ప్రభుత్వం గుర్తించి సహకరించాలని కోరారు.
undefined

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.