ETV Bharat / state

బాలికపై లైంగికదాడికి యత్నం... సుమోటోగా స్వీకరించిన హెచ్ఛార్సీ - సుమోటోగా స్వీకరించిన హెచ్ఛార్సీ

ఖమ్మం జిల్లాలో కలకలం రేపిన 13ఏళ్ల బాలికపై అత్యాచార, హత్యాయత్నం కేసును పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​ సుమోటోగా స్వీకరించి విచారణకు ఆదేశించింది. సమగ్ర విచారణ జరపాలని ఖమ్మం నగర పోలీస్​ కమిషనర్​ను ఆదేశించింది. ​

human rights commission sumoto case on brutal assault on a girl in khammam district
బాలికపై లైంగికదాడికి యత్నం... సుమోటోగా స్వీకరించిన హెచ్ఛార్సీ
author img

By

Published : Oct 6, 2020, 9:56 PM IST

ఖమ్మం నగరంలో 13 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నించి.. బాలిక ప్రతిఘటించడంతో పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పలు పత్రికలు, టీవీ ఛానల్స్​లో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా కేసును స్వీకరించి విచారణకు ఆదేశించింది.

70 శాతం గాయాలతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న బాలిక కేసులో ఏ చర్యలు తీసుకున్నారో పోలీసులను హెచ్ఛార్సీ ఆదేశించింది. వచ్చే నెల 6వ తేదీలోగా సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలంటూ ఖమ్మం నగర పోలీస్ కమిషనర్​కు హెచ్ఛార్సీ ఆదేశాలు జారీ చేసింది.

ఇవీ చూడండి: బాలికపై దారుణానికి ఒడిగట్టిన కర్కశుడికి 14రోజుల రిమాండ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.