ETV Bharat / state

చార్మినార్​ వద్ద గణనాథుల సందడి - charminar

చార్మినార్ వద్ద వేలాది గణనాథుల ప్రతిమలతో శోభాయాత్ర ఘనంగా సాగుతోంది. నిమజ్జనోత్సవంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ మార్గంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

చార్మినార్
author img

By

Published : Sep 12, 2019, 4:58 PM IST

Updated : Sep 12, 2019, 5:25 PM IST

గణనాథుల శోభాయాత్ర

హైదరాబాద్​ చార్మినార్​ వద్ద గణనాథుల శోభాయాత్ర ఘనంగా సాగుతోంది. వేలాది గణేశులు నిమజ్జనానికి తరలిస్తున్నారు. నిమజ్జనోత్సవంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వివిధ రూపాల్లో ఉన్న లంబోదరుడి ప్రతిమలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. శోభాయాత్ర మార్గంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఇవీ చూడండి: వైరల్ వీడియో: గణేశునితోపాటు పడిపోయారు ఇలా...

New Delhi, Sep 12 (ANI): Defence Minister Rajnath Singh at Military Medicine Conference in Delhi on September 12 said that bio-terror is a real threat today. He said, "Want to underline the importance of building capabilities to deal with the menace of bio-terrorism. Bio-terror is a real threat today. Armed forces and its medical services need to be at the forefront to combat this menace."

Last Updated : Sep 12, 2019, 5:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.