పదకొండేళ్లుగా బాలపూర్ వినాయకునికి లడ్డు ప్రసాదం తయారు చేయడం తమకెంతో ఆనందంగా ఉందని తాపేశ్వరం హనీఫుడ్స్ నిర్వాహకులు అంటున్నారు. కోట్ల రూపాయలు పెట్టినా తమకు ఇలాంటి అవకాశం, అదృష్టం దొరకదన్నారు. ఎంతో నిష్ఠగా, మాల ధరించి కుటుంబ సభ్యులంతా కలిసి... సుగంద ద్రవ్యాలతో బాలపూర్ గణనాథునికి 21 కేజీల లడ్డు తయారు చేస్తున్నామంటున్న ఉమామహేశ్వర్రావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇదీ చూడండి: జగిత్యాలలో 600 మంది వినాయక దీక్షాపరులు