ETV Bharat / state

Omicron variant: ఒమిక్రాన్ వేరియంట్ ముప్పుని ఎలా గుర్తించాలి..?

Omicron variant: ఒమిక్రాన్ వేరియంట్ ఎంత ప్రమాదకరం..? ఈ మ్యుటేషన్‌తో.. మరోసారి ప్రపంచం ముప్పు అంచున నిలబడిందా..? ఇలా ఎన్నో అనుమానాలున్నాయి. అయితే ఒమిక్రాన్ వేరియంట్ ముప్పుని ఎలా గుర్తించాలి..? ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి..?

Omicron variant
Omicron variant
author img

By

Published : Dec 2, 2021, 4:26 PM IST

Omicron variant:కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్​ కలకలం రేపుతోంది. ప్రపంచ దేశాల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. దాదాపు రెండేళ్లుగా వైరస్​తో సతమతమవుతున్న ప్రజలు.. ఇప్పుడు మరో ఉపద్రవం ముంచుకొస్తుందన్న వార్తలతో మరింత ఆందోళనకు గురవుతున్నారు. నిజంగా కొవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అంత ప్రమాదకరమా? కొత్త వేరియంట్​ ప్రాణాంతకం కాందంటున్న దక్షిణాఫ్రికా వైద్యుల మాటల్లో వాస్తవమెంత? వైరస్​లో జన్యు ఉత్పరివర్తనాలను గుర్తించటంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి... ఒమిక్రాన్ కట్టడి సహా కొవిడ్ సంబంధిత జాగ్రత్తలపై పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డితో ఈటీవీ భారత్​ ముఖాముఖి..

Omicron variant: ఒమిక్రాన్ వేరియంట్ ముప్పుని ఎలా గుర్తించాలి..?

ఇదీచూడండి: DH on Omicron : ఒమిక్రాన్ ముప్పు పొంచి ఉంది... తస్మాత్ జాగ్రత్త

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.